పల్లెటూరి ప్రేమకథను పూర్తి చేసిన నిహారిక!

11-01-2018 Thu 10:34 | Entertainment
  • నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్'
  • పల్లె నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • భారీ సంఖ్యలో సీనియర్ ఆర్టిస్టులు   
తెలుగు తెరకి 'ఒక మనసు' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నటన పరంగా నిహారికకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నిహారిక, 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా ద్వారా లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుందనీ .. మంచి టీమ్ తో కలిసి వర్క్ చేసినందుకు ఆనందంగా ఉందని నిహారిక చెప్పింది. ఇది పల్లెటూరి నేపథ్యంగా సాగే ప్రేమకథ .. అక్కడి కుటుంబాల మధ్య చోటుచేసుకున్న అనుబంధాల కథ. ఈ సినిమాలో సీనియర్ ఆరిస్టులు చాలామంది ఉన్నారట. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నిహారిక భావిస్తోంది.       
niharikasumanth ashwin

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more